अर्थ : బోజనంలో పసందైన రుచి కోసం వేసేది
उदाहरण :
ఉప్పు బోజనాన్ని రుచిగా తయారు చేస్తుంది.
पर्यायवाची : నీళ్ళవరుగు, లవణం
अन्य भाषाओं में अनुवाद :
White crystalline form of especially sodium chloride used to season and preserve food.
common salt, salt, table saltअर्थ : లవణంగా ఉండే పదార్థం
उदाहरण :
క్వినైన్ ఒక ఉప్పు పదార్థం.
पर्यायवाची : ఉప్పు పదార్థం
अन्य भाषाओं में अनुवाद :
Natural bases containing nitrogen found in plants.
alkaloid