अर्थ : రాతిపని చేసేవాడు రాళ్లనూ చీల్చటానికి ఉపయోగించే పనిముట్టు
उदाहरण :
రాతిపని చేసేవాడు ఉలితో రాళ్ళనూ పగలగొడుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రాళ్ళు చక్కడానికి వాడే ఒక ఉపకరణం
उदाहरण :
శిల్పకారుడు ఉలితో చాలా మంచిగా చెక్కుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మొక్కలు కత్తరించి ఒకచోటి నుంచి మరో చోట పెట్టు పద్దతి
उदाहरण :
ఉలితో వలచిన వృక్షపు పండ్లు చాలా రుచికరంగా మరియు పెద్దగా ఉంటాయి.
पर्यायवाची : శానం
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లోహాలను ఛేధించడానికి ఉపయోగపడె పరికరం
उदाहरण :
కమ్మరి ఉలితో లోహాన్ని ముక్కలుగా చేస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :