अर्थ : ఎవరినైనా ఉత్తేజపరచడం.
उदाहरण :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
पर्यायवाची : ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు, రెచ్చగొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
उदाहरण :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
पर्यायवाची : చెలగాటమాడు, పరిహాసమాడు, రెచ్చగొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏపనైనా చేయడానికి తనలో ఉత్సాహాన్ని కలిగించడం
उदाहरण :
మంచి పని చేయడం కోసం ఎప్పుడూ ప్రోత్సహించాలి.
पर्यायवाची : ప్రేరేపించు, ప్రోత్సహించు, వెన్నుతట్టు
अन्य भाषाओं में अनुवाद :
कुछ करने के लिए किसी का उत्साह बढ़ाना।
अच्छे काम करने के लिए हमेशा प्रोत्साहित करना चाहिए।Inspire with confidence. Give hope or courage to.
encourage