अर्थ : ఊగే పనిని ఇతరులచే చేయించడం
उदाहरण :
భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు
पर्यायवाची : ఊగునట్లు చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
उदाहरण :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
पर्यायवाची : ఊపించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చలనం కలిగించడం
उदाहरण :
వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు
पर्यायवाची : కదలించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
उदाहरण :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
पर्यायवाची : ఊపించు, కదిలించు, తూలించు
अन्य भाषाओं में अनुवाद :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।