अर्थ : ఊహించడానికి వీలుకానివి.
उदाहरण :
అతని ఆలోచనలు ఊహించని విధంగా ఉన్నాయి.
पर्यायवाची : అకల్పనీయమైన, అకల్పితమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అనుకొన్నదానికంటే ఎక్కువ జరగటం.
उदाहरण :
రాముకు పరీక్షలో ఆశించని ఫలితము లభించినది
अन्य भाषाओं में अनुवाद :
So unexpected as to have not been imagined.
An unhoped-for piece of luck.