अर्थ : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
उदाहरण :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
पर्यायवाची : అంచనాకట్టు, అంచనావేయు, ఉజ్జాయించు, మతించు, వితర్కించు, వెలకట్టు
अन्य भाषाओं में अनुवाद :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.अर्थ : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
उदाहरण :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
पर्यायवाची : అంచన, అనుమానించు, ఆలోచించు
अन्य भाषाओं में अनुवाद :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmise