अर्थ : రామాయణాన్ని రచించిన కవి మరియు ఆదికవి
उदाहरण :
తులసీదాస్ వాల్మీకి అవతారంగా చలామణీ అయ్యాడు.
अन्य भाषाओं में अनुवाद :
एक मुनि जो रामायण के रचयिता और आदिकवि थे।
तुलसीदास वाल्मीकि के अवतार माने जाते हैं।A mentor in spiritual and philosophical topics who is renowned for profound wisdom.
sageअर्थ : హిందూ ధర్మం ప్రకారం చతుర్విధ పురుషార్ధాలు త్యజించిన వ్యక్తి
उदाहरण :
ప్రాచీన కాలంలో ప్రజలు వానప్రస్థం తరువాత తమ పిల్లలను బాధ్యతగా అప్పగించి సన్యాసం తీసుకుంటారు.
पर्यायवाची : మహర్షి, వైరాగి, సన్యాసి
अन्य भाषाओं में अनुवाद :
हिंदुओं के चार आश्रमों में से अंतिम,जिसमें त्यागी और विरक्त होकर सब कार्य निष्काम भाव से किए जाते हैं।
प्राचीन काल में लोग वानप्रस्थ के बाद अपनी ज़िम्मेदारी बच्चों को सौंप कर संन्यास ले लेते थे।अर्थ : తపస్సు చేసే వాడు
उदाहरण :
విశ్వామిత్రుడు ఒక తపస్వీ
पर्यायवाची : తపస్వీ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేద మంత్రాలును చదివేవ్వక్తి
उदाहरण :
వేదాంతం ఒక ఋషి ఫలితం కాదు.
पर्यायवाची : ముని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తపస్సు చేసి ఏదైనా ప్రత్యక్ష పూర్వకంగా తెలుసుకొని చెప్పే వాళ్ళు
उदाहरण :
అంతర్ జ్ఞానీ వ్యక్తులకు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు.
पर्यायवाची : అంతర్ జ్ఞానీ, ముని
अन्य भाषाओं में अनुवाद :
तर्क, प्रत्यक्ष अनुभव आदि से जिसे अपने आप बोध हो।
अंतर्ज्ञानी व्यक्ति को कुछ बताने की ज़रूरत नहीं।Having knowledge and spiritual insight.
enlightened