अर्थ : అనేకవాటినుండి ఒకదానిని ఎన్నుకోవడం
उदाहरण :
అమ్మ నాలుగు చీరలలో శీల ఒక చీర ఎంచుకొంది
पर्यायवाची : ఎంపిక చేసికొను, ఎన్నుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎంపిక చేసుకోవడం
उदाहरण :
సీత రామున్ని ఎన్నుకొన్నది
पर्यायवाची : ఎన్నుకొను, నిర్ణయించుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నచ్చిన వాటిని తీసుకోవడం
उदाहरण :
బట్టల దుకాణంలో నుండి నాకోసం నేను పది చీరలు ఎంచుకొన్నాను.
पर्यायवाची : ఎన్నుకొను
अन्य भाषाओं में अनुवाद :
बहुत सी वस्तुओं में से कुछ मनपसंद वस्तुएँ अलग करना।
कपड़े की दुकान से अपने लिए मैंने दस साड़ियाँ चुनी।