अर्थ : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
उदाहरण :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
पर्यायवाची : ఆరిపోవు, ఇంకిపోవు
अन्य भाषाओं में अनुवाद :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।अर्थ : ఎండలో ఉన్న వస్తువులు గట్టిపడటం
उदाहरण :
ఎండలో ఉంచిన పదార్ధాలు ఎండిపోతున్నాయి
अन्य भाषाओं में अनुवाद :
Wither, as with a loss of moisture.
The fruit dried and shriveled.अर्थ : శరీరం క్షీణించుట.
उदाहरण :
అతడు రోజురోజుకు సన్నబడుతున్నాడు.
पर्यायवाची : కృశించు, తగ్గిపోవు, పలుచబడు, బక్కచిక్కు, సన్నబడు, సన్నమగు
अन्य भाषाओं में अनुवाद :
शरीर का क्षीण होना।
वह धीरे-धीरे दुबला रहा है।