अर्थ : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.
उदाहरण :
రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు
पर्यायवाची : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు
अन्य भाषाओं में अनुवाद :
हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।
रामू हमेशा दूसरों का उपहास करता है।