अर्थ : గెంతులేయ్యడం
उदाहरण :
చెఱువులో చేపలు పైకి ఎగురుతూ ఉంటాయి.
पर्यायवाची : జంగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గాలికి పైకి లేవడం
उदाहरण :
ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పేపర్లు గాలికి పైకి లేవడం
उदाहरण :
పైలెట్ విమానాన్ని ఎగురు వేస్తాడు
पर्यायवाची : లేచు
अन्य भाषाओं में अनुवाद :
किसी उड़ने वाली वस्तु या जीव को उड़ने में प्रवृत्त करना।
पायलेट हवाई जहाज़ उड़ाता है।Display in the air or cause to float.
Fly a kite.अर्थ : రెక్కలతో చేసే పని
उदाहरण :
గాలికి పడవ సముద్రంపైన ఎగురుతోంది.
अन्य भाषाओं में अनुवाद :
आकाश मार्ग से या हवा में होकर एक स्थान से दूसरे स्थान पर जाना।
हवाई जहाज़ समुद्र के ऊपर से उड़ रहा था।अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरण :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
पर्यायवाची : కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
अर्थ : అత్యానందంతో పొంగి ఎగురుట
उदाहरण :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
पर्यायवाची : ఎగిరిగంతులేయు, గెంతు, దుముకు
अन्य भाषाओं में अनुवाद :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।