अर्थ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
उदाहरण :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
पर्यायवाची : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎకసక్కెంచేయు, ఎగతాళిచేయు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।