अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
उदाहरण :
అతడు నా మాటలను ఖండించినాడు.
पर्यायवाची : అడ్డుకొను, ఆటంకపరచు, ఖండించు, వ్యతిరేకించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఎదురొడ్డి పోరాడుట లేక ఓడించుట
उदाहरण :
అతడు తన వివేకముతో కష్టాలను ఎదుర్కొన్నాడు.
पर्यायवाची : ఎదుర్కొను
अन्य भाषाओं में अनुवाद :