अर्थ : జ్ఞానంలేకపోవుట
उदाहरण :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవగాహనలేని మరియు పరిచయములేని.
उदाहरण :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
पर्यायवाची : తెలియని, తెలిసి ఉండని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
उदाहरण :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
पर्यायवाची : అపరిచితమైన, అవివేకియైన, తెలియని
अन्य भाषाओं में अनुवाद :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.