अर्थ : అందరు ఒకే మాట లేక ఆలోచన కలిగి ఉండుట
उदाहरण :
ఎకాభిప్రాయంగా రామున్ని ఈ సంస్థకు అధ్యక్షునిగా ఎంపిక చేయడం జరిగింది.
पर्यायवाची : ఎకాభిప్రాయం, ఏకవాక్కు, ఏకవాక్యత, ఐకకంఠ్యము, ఐక్యమత్యము, ఒకేభిప్రాయం
अन्य भाषाओं में अनुवाद :
ऐसी स्थिति जिसमें उपस्थित या संबद्ध सभी लोग किसी एक बात या विचार से सहमत हों।
सर्व सहमति से राम को इस संस्था का सचिव चुना गया।Everyone being of one mind.
unanimity