सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదైనా బాధకల్గినపుడు భావోద్వేగంతో కన్నీళ్ళు కార్చుతూ, కుమిలిపోతు చేసేక్రియ.
उदाहरण : విడిపోయినప్పుడు వారి ఏడుపు ఆపలేనిది.
पर्यायवाची : ఏడుపు, దుఃఖం, విచారం, శోకం
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
रोने की क्रिया।
The process of shedding tears (usually accompanied by sobs or other inarticulate sounds).
अर्थ : మనస్సులో ఏర్పడే బాధ.
उदाहरण : దుఃఖము వలన అతడు ఏ పని చెయ్యలేకపోయాడు.
पर्यायवाची : క్షోభ, చింత, దిగులు, దుఃఖం, మనోవ్యధ, విచారము, శోఖము
किसी उचित, आवश्यक या प्रिय बात के न होने पर मन में होनेवाला दुख।
A feeling of deep regret (usually for some misdeed).
इंस्टॉल करें