अर्थ : రాజ్యంలోని అన్ని కార్యాలను ఏర్పాటు చేసి నిర్వహించుట.
उदाहरण :
ప్రస్తుతం దేశపరిపాలన అవినీతిపరుల చేతుల్లో ఉంది
पर्यायवाची : అధిశాసనం, అభిశాసనం, ఏలుబడి, పరిపాలన, పాలన, పాలనం, ప్రశాసనం
अन्य भाषाओं में अनुवाद :
राज्य के कार्यों का प्रबंध और संचालन।
आजकल देश का शासन भ्रष्टाचारियों के हाथ में है।अर्थ : రాజు భార్య
उदाहरण :
ధశరథ మహారాజుకు ముగ్గరు భార్యలు షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం ఙ్ఞాపకంగా తాజ్ మహాల్‍ను నిర్మించాడు.
पर्यायवाची : చక్రవర్తిని, దొరసాని, మహారాణి, రాజపత్ని, రాణి, సామ్రాజ్ఞి, స్వామిని
अन्य भाषाओं में अनुवाद :
राजा की पत्नी।
राजा दशरथ की तीन रानियाँ थीं।