अर्थ : ఏదైన కార్యంలో లేక విషయంలో మునిగిపోవడం
उदाहरण :
అతడు పూజలో లీనమైనాడు.
पर्यायवाची : ఏకమైన, ఏకీభవమైన, నిమగ్నమైన, లగ్నమైన, లీనమైన
अन्य भाषाओं में अनुवाद :
जो किसी कार्य या विषय में लीन या पूरी तरह से लगा हुआ हो।
पूजा में तल्लीन माताजी किसी तरह का व्यवधान नहीं चाहती।