अर्थ : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
उदाहरण :
ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
पर्यायवाची : ఏకమవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు
अन्य भाषाओं में अनुवाद :
एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।
सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।अर्थ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
उदाहरण :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
पर्यायवाची : ఒకటగు, కరుగు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పశుపక్షాదులు ఒకటయ్యాయి
उदाहरण :
పావురాలు రెండు ఒకటయ్యాయి
अन्य भाषाओं में अनुवाद :