अर्थ : సంతోషపూర్వక సమావేశాలకు అందరు కలవడం
उदाहरण :
ఈ రోజు సంగీత కార్యక్రమానికి అందరూ కూడుకున్నారు
पर्यायवाची : కలిసి వుండు, కూడుకొను
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
उदाहरण :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
पर्यायवाची : కలిసివుండు, స్నేహంగా ఉండు
अन्य भाषाओं में अनुवाद :
Have smooth relations.
My boss and I get along very well.