अर्थ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
उदाहरण :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
पर्यायवाची : పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
अन्य भाषाओं में अनुवाद :