अर्थ : పోటీలు, యుద్దము, ఆటలు మొదలైనవాటిలో విజయము పొందక పోవడము.
उदाहरण :
రామనాధము పేకాటలో ఐదువేలు ఓడిపోయాడు.
पर्यायवाची : అపజయము, అసఫలము, ఓటమి, పరాభవము
अन्य भाषाओं में अनुवाद :
प्रतियोगिता,युद्ध,खेल आदि में सफल न होने के कारण हाथ से उसे या उससे संबंध रखनेवाली चीज़े जाने देना।
रामनाथ जुए में पाँच हज़ार हार गया।अर्थ : ప్రయత్నములో విఫలము చెందుట.
उदाहरण :
రాము జీవితములో ఓడిపోయినందుకు చాలా బాధ పడుతున్నాడు.
पर्यायवाची : అసఫలత చెందు, ఓటమి పాలవు
अन्य भाषाओं में अनुवाद :