अर्थ : దుఃఖంలో ఉన్నవారికి ధైర్యం చెప్పుట.
उदाहरण :
యుక్తవయస్సు కొడుకు మరణించడం వలన అందరు వారి కుటుంబీకులకు ఓదార్పునిచ్చినారు.
पर्यायवाची : ఒప్పించు, నచ్చచెప్పు, బుజ్జగించు
अन्य भाषाओं में अनुवाद :
इधर-उधर की बातें करके चिंतित या दुःखी व्यक्ति का मन दूसरी ओर ले जाना या धीरज दिलाना।
जवान बेटे की मौत से संतप्त परिवार को सगे-संबंधी सांत्वना दे रहे थे।अर्थ : ఎవరైనా చనిపోయినపుడు వారి ఇంటికి వెళ్ళి ఊరటగా మాట్లాడటం
उदाहरण :
ఇక్కడ అసత్యపు ఓదార్పు వలన మంత్రులకు నష్టం లేదు.
पर्यायवाची : అభయమిచ్చుట
अन्य भाषाओं में अनुवाद :