पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से కంగారు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

కంగారు   నామవాచకం

अर्थ : కలత చేందుట.

उदाहरण : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

पर्यायवाची : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


अन्य भाषाओं में अनुवाद :

अर्थ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

उदाहरण : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

पर्यायवाची : ఆతురత, ఆత్రం, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


अन्य भाषाओं में अनुवाद :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

अर्थ : ఆస్ర్టేలియాలో ఉండు విశేషకరమైన జంతువు, ఇది తనపిల్లల్ని కడుపుకు ఉండు సంచిలాంటి భాగంలో దాచుకుంటుంది

उदाहरण : కంగారు ఎక్కువ దూరం దూకగలదు.


अन्य भाषाओं में अनुवाद :

एक प्रसिद्ध स्तनपायी जन्तु जो विशेषकर आस्ट्रेलिया में पाया जाता है।

कंगारू बहुत ऊँची छलाँग लगा सकता है।
कंगारू

Any of several herbivorous leaping marsupials of Australia and New Guinea having large powerful hind legs and a long thick tail.

kangaroo

కంగారు   విశేషణం

अर्थ : చాలా గాబరాగా మాట్లాడటం.

उदाहरण : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

पर्यायवाची : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కలవరపాటు, తొందరపాటు, వ్యాకులతమైన


अन्य भाषाओं में अनुवाद :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

चौपाल