अर्थ : వ్యాపారులు లేక రైతుల యొక్క సమూహము లేక దళము ఒకటిగా కలిసి ఏదేని వ్యాపారము లేక పనిని చేసేది
उदाहरण :
కంపెనీలో విరోదభావం రావటం వల్ల మొత్తం వ్యాపారం నాశనమయ్యింది.
पर्यायवाची : సంస్థ
अन्य भाषाओं में अनुवाद :
An institution created to conduct business.
He only invests in large well-established companies.