अर्थ : అటు ఇటు పడి ఉండిన
उदाहरण :
పక్షులు భూమిపై చెల్లాచెదురై ఉన్న గింజలను ఏరుకొంటున్నాయి
पर्यायवाची : చిందరవందరైన, చెల్లాచెదరైన, పికపికలైన, వకావికలైన
अन्य भाषाओं में अनुवाद :
Occurring or distributed over widely spaced and irregular intervals in time or space.
Scattered showers.