अर्थ : గాయానికి వేసే పట్టి
उदाहरण :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
अन्य भाषाओं में अनुवाद :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।अर्थ : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
उदाहरण :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
पर्यायवाची : బిగించు, ముడిపెట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
उदाहरण :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
पर्यायवाची : కలుపు, కుట్టు, కూర్చు
अन्य भाषाओं में अनुवाद :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeअर्थ : ఉత్పన్నమవు పద్దతి
उदाहरण :
ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పైకము లేక మూల్యమునందించుట.
उदाहरण :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
पर्यायवाची : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు
अन्य भाषाओं में अनुवाद :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.अर्थ : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
उदाहरण :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
पर्यायवाची : తయారుచేయు, నిర్మించు, రూపొందించు
अन्य भाषाओं में अनुवाद :