अर्थ : కర్రలు మండిన తర్వాత ఆరిపోయినపుడు వచ్చే నల్లని రంగుగల పదార్థం
उदाहरण :
ఆమె అన్నం వండడానికి కర్ర బొగ్గులను కుంపటిలో నింపుతున్నది.
पर्यायवाची : కర్రబొగ్గు, బొగ్గు
अन्य भाषाओं में अनुवाद :
लकड़ी के जल चुकने के बाद बचा हुआ काले रंग का ठोस पदार्थ।
वह खाना पकाने के लिए लकड़ी के कोयले को सिगड़ी में भर रही है।