अर्थ : ఎక్కువగా మాట్లాడువారు.
उदाहरण :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
पर्यायवाची : గయ్యాళి, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
अन्य भाषाओं में अनुवाद :