अर्थ : ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశమునకు తీసుకెళ్లలేనిది.
उदाहरण :
అతను తన స్థిరాస్తినంతా అమ్మేశాడు.
पर्यायवाची : స్థానభ్రంశములేని, స్థిరమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కదలిక లేని, ప్రవాహం లేని.
उदाहरण :
ప్రవహించని నీటిలో అనేక రోగాల జీవాణువులు ఉంటాయి
पर्यायवाची : ప్రవహించని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నిశ్చలమైన స్థితిలో ఉన్న
उदाहरण :
కంపించని నీటిలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది
पर्यायवाची : కంపించని, కదలిక లేని
अन्य भाषाओं में अनुवाद :