अर्थ : సన్యాసుల చేతుల వుండే జలపాత్ర
उदाहरण :
సన్యాసుల చేతిలో కమండలము వుంటుంది.
पर्यायवाची : జలపాత్ర
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సాధువులు చేతికింద ఉంచుకునే కర్ర
उदाहरण :
వారు కమండలం కొరుకు వెదుకుతున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఋషి చేతిలో ఉండే వస్తువు లేదా సాధువులు మంచి నీళ్ళను తాగడానికి ఉంచుకొనే పాత్ర
उदाहरण :
మహత్ముని దగ్గర ఉన్న సేవకుడు దగ్గరి సరస్సు నుండి కమండలంలో చల్లని నీళ్లను నింపుకొని తెచ్చాడు.
अन्य भाषाओं में अनुवाद :
An object used as a container (especially for liquids).
vessel