अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
उदाहरण :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
पर्यायवाची : కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
अन्य भाषाओं में अनुवाद :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।अर्थ : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
उदाहरण :
మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
पर्यायवाची : కదనం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, త్రోపు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
अन्य भाषाओं में अनुवाद :
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
महाभारत का युद्ध अठारह दिनों तक चला था।