अर्थ : ఉప్పును నీటిలో వేస్తే కనిపించకుండా పోవడం
उदाहरण :
చక్కెర, ఉప్పు త్వరగా కరిగిపోతాయి.
पर्यायवाची : విలీనంచేయు
अर्थ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
उदाहरण :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
पर्यायवाची : ఒకటగు, ఒకటవు, కలియు, కలువు, మిశ్రితమగు, సమ్మిలితమగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మనస్సులో దయ ఉత్పన్నమగుట.
उदाहरण :
అతని దయనీయ స్థితిని చూసి నా మనస్సు కరిగిపోయింది.
अन्य भाषाओं में अनुवाद :
चित्त में दया उत्पन्न होना।
उसकी दुख भरी दास्तान सुनकर मेरा दिल पिघल गया।