अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरण :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
पर्यायवाची : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
अन्य भाषाओं में अनुवाद :