अर्थ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
उदाहरण :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
पर्यायवाची : గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు, బాధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : గందరగోళం రేపడం
उदाहरण :
విమానం కూలిపోయిందనే అబద్దపువార్త కలకలం సృష్టించింది.
पर्यायवाची : అల్లకల్లోలమవు, కలవరం రేపు, గోలరేపు, జడిగొల్పు, రంపుగొలుపు
अन्य भाषाओं में अनुवाद :
लोगों में घबराहट फैलाने या उनकी हड्डियाँ तक कँपा देने वाली भारी हलचल पैदा करना।
हवाई अड्डे पर बम होने की झूठी ख़बर ने हड़कंप मचाया।