अर्थ : బాధలతో కూడిన జీవితం గడపడం
उदाहरण :
ఇంట్లోని ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉండటం వలన మా జీవనం కష్టమైంది.
पर्यायवाची : కఠినమైన, క్లిష్టమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : త్వరగా అర్థంకాకపోవడం.
उदाहरण :
ఈ కఠినమైన ప్రశ్నయొక్క సమాధానం నాకు బోధపడటం లేదు.
पर्यायवाची : కఠినమైన
अन्य भाषाओं में अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
उदाहरण :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
पर्यायवाची : కఠినమైన, క్లిష్టమైన, జఠిలమైన
अन्य भाषाओं में अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.अर्थ : ప్రాణభయం కలిగి ఉండటం లేక అపాయముతో కూడుకొని ఉండుట.
उदाहरण :
పామును పోషించడం ఒక అపాయకరమైన పని.
पर्यायवाची : అపాయకరమైన, ప్రమాదకరమైన, రిస్క్‍తోకూడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కష్టాలతో నిండిన.
उदाहरण :
క్లిష్టపరిస్థితులలో అతని బుర్ర సరిగా పనిచేయదు.
पर्यायवाची : క్లిష్టపరిస్థితైన, విపత్తైన, సంకటమైన
अन्य भाषाओं में अनुवाद :