सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : కళ్లకు అలంకరించుకొనే ఒక పాత్ర
उदाहरण : రాధ కాటుకభరణితో కాటుక తీసుకొని కళ్లకు పెట్టుకుంటుంది.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
सुरमा रखने का ढक्कनदार पात्र।
अर्थ : కళ్ళకు పెట్టుకొనే నల్లటి పదార్థం వున్న పెట్టె
उदाहरण : అమ్మ కాటుక భరణి నుండి కాటుకను తీసి పిల్లలకు పెడుతోంది.
काजल रखने का डंडा लगा ढक्कनदार पात्र।
अर्थ : కళ్లకు పెట్టుకొనే నల్లటి పదార్థంగల చిన్న పాత్రం
उदाहरण : పిల్లాడు చిన్న కాటుక డబ్బా నుండి కాటుక తీసి శరీరానికి అటు ఇటు పూసుకుంటున్నాడు.
पर्यायवाची : కాటుకడబ్బా
छोटा कजरौटा।
इंस्टॉल करें