अर्थ : చిన్న మొక్కలకు వుండే శాఖలు
उदाहरण :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
पर्यायवाची : కొమ్మ
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
उदाहरण :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
पर्यायवाची : పిడి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వృక్షం యొక్క క్రిందిభాగం
उदाहरण :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
पर्यायवाची : కాండం, కాండలంబం, చెట్టుబోదె
अन्य भाषाओं में अनुवाद :