अर्थ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం
उदाहरण :
దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.
पर्यायवाची : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, ఖైదు, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క
अन्य भाषाओं में अनुवाद :
A correctional institution where persons are confined while on trial or for punishment.
prison, prison house