अर्थ : పనిచేయు విధి.
उदाहरण :
మీరు మీ కార్యనిర్వహణలో కొద్దిపాటి మార్పును తీసుకురండి
पर्यायवाची : కార్య విధము, కార్యపద్దతి, కార్యవిధి
अन्य भाषाओं में अनुवाद :
काम करने की विधि।
आप अपनी कार्य-विधि में थोड़ा परिवर्तन लाइए।अर्थ : పనులను జరిపించుట
उदाहरण :
చదువుకు సంబంధించిన ప్రణాళిక యొక్క కార్యనిర్వాహణ వచ్చే నెలలో ఉంటుంది.
पर्यायवाची : పని నిర్వహణ
अन्य भाषाओं में अनुवाद :
कार्य के रूप में परिणत करने की क्रिया।
शिक्षा संबंधी इस योजना का कार्यान्वयन अगले महीने होगा।The act of implementing (providing a practical means for accomplishing something). Carrying into effect.
effectuation, implementation