अर्थ : నది నుండి ఇంకొక నదికి అనుసంధానించడానికి త్రవ్వే నీటిమార్గం
उदाहरण :
పర్వత ప్రాంతాలలో కాలువను తీయటం కష్టం.
अन्य भाषाओं में अनुवाद :
Long and narrow strip of water made for boats or for irrigation.
canalअर्थ : ఇదొక చిన్న జలమార్గము ఇందులో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది.
उदाहरण :
ఎల్లపుడూ వర్ష కారణంచేత కాలువలు నిండి బయటికి వచ్చింది.
पर्यायवाची : అవుదు, కాలవ, కాల్వ
अन्य भाषाओं में अनुवाद :
A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.अर्थ : పొలానికి నీరు పోయడానికి చేసే చిన్న దారి
उदाहरण :
రైతు తన పొలంకు నీటిపారుదల కోసం కాలువను తయారు చేశాడు.
अन्य भाषाओं में अनुवाद :
खेतों में सिंचाई के लिए बनायी जानेवाली छोटी नाली।
किसान अपने असमतल खेत की सिंचाई करने के लिए बरहा बना रहा है।A passage for water (or other fluids) to flow through.
The fields were crossed with irrigation channels.अर्थ : కాలువకు సంబంధించిన
उदाहरण :
మా దగ్గర తడిపెట్టడానికి కాలువ నీరు అత్యధికంగా వుపయోగిస్తాము.
अन्य भाषाओं में अनुवाद :