अर्थ : గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లలు తెల్లగా పుట్టడానికి పాలల్లో కలుపుకొని తాగే పువ్వు
उदाहरण :
నాకు కుంకుమ పువ్వు వేసిన కేసరి అంటే చాలా ఇష్టం.
पर्यायवाची : కాశ్మీరం, కుంకుమం, కుంకుమపువ్వు, రక్తాంగం, లోహిత చందనం
अन्य भाषाओं में अनुवाद :
Dried pungent stigmas of the Old World saffron crocus.
saffron