अर्थ : ఉన్నతమైనది
उदाहरण :
హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.
पर्यायवाची : గొప్పతనం, ఘనత, ప్రశంస, శ్రేష్ఠమైనది
अन्य भाषाओं में अनुवाद :
महान होने की अवस्था या भाव।
हिन्दी साहित्य में प्रेमचन्द की महानता को झुठलाया नहीं जा सकता।The property possessed by something or someone of outstanding importance or eminence.
greatness, illustriousnessअर्थ : పేరు ప్రతిష్టలు పెరగడం.
उदाहरण :
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు
पर्यायवाची : ఖ్యాతి, పొగడ్త, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి
अन्य भाषाओं में अनुवाद :
ख्यात होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने क्रिकेट से ख्याति और पैसा दोनों अर्जित किए हैं।अर्थ : ఏదేని పనికిగాను లభించే యశస్సు
उदाहरण :
రియాకు హిందీలో అందరికంటే ఎక్కువ మార్కులు లభించుటకుగల కీర్తి తమ ఉపాధ్యాయురాలు తమిశ్రాకు చెందుతుంది
पर्यायवाची : గొప్పతనం
अन्य भाषाओं में अनुवाद :
किसी काम के लिए मिलने वाला यश।
रिया को हिंदी में सबसे अधिक अंक प्राप्त होने का श्रेय उसकी शिक्षिका तमिस्रा को जाता है।Approval.
Give her recognition for trying.अर्थ : ఏదైన పోటీలలో లేదా ఆటలలో ఎవరూ అందుకోలేని మరియు శాస్వత గుర్తుగా మిగిలే క్రియ
उदाहरण :
సచిన్ క్రికెట్‍లో అనేక కొత్త రికార్డులు నెలకొల్పాడు.
पर्यायवाची : ఖ్యాతి, గుర్తింపు, పేరుప్రఖ్యాతలు, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, రికార్డు
अन्य भाषाओं में अनुवाद :
The number of wins versus losses and ties a team has had.
At 9-0 they have the best record in their league.अर्थ : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.
उदाहरण :
ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.
पर्यायवाची : నుతి, పొగడ్త, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు
अन्य भाषाओं में अनुवाद :
किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।
प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।