अर्थ : పాలను వేడి చేయడానికి, పప్పును వండుకోవడానికి ఉపయోగించే మట్టితో చేయబడిన చిన్న పాత్ర
उदाहरण :
సీత కుండలో పాలు వేడి చేస్తోంది.
पर्यायवाची : మట్టికుండ, మట్టిపాత్ర, సట్టి
अन्य भाषाओं में अनुवाद :
A kitchen appliance used for cooking food.
Dinner was already on the stove.अर्थ : మట్టితో తయారుచేసిన పాత్ర
उदाहरण :
కుమ్మరివాడు కుమ్మరి చక్రంపైన కుండ తయారుచేస్తున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మట్టిలో తయారుచేసినది నీళ్ళు తీసుకురావడానికి ఉపయోగపడే ఒక పాత్ర
उदाहरण :
కుమ్మరి కడవలోని నీటిని తీసుకొని మట్టిని ఇంకా ఎక్కువగా తడుపుతున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
मिट्टी का वह पात्र जिसमें पानी भरकर कुम्हार अपने चाक के पास रखता है।
कुम्हार चकेड़ी से पानी लेकर मिट्टी को और अधिक गीला कर रहा है।अर्थ : మట్టితో తయారు చేయబడిన పెద్ద పాత్ర
उदाहरण :
వేసవి దినాల్లో సీత కుండలో తాగేనీరు ఉంచుతుంది.
अन्य भाषाओं में अनुवाद :