अर्थ : పళ్ళతో చేసే పని
उदाहरण :
రాత్రి నిద్రపోయే సమయంలో దోమలు బాగా కుడుతున్నాయి.
पर्यायवाची : కొరుకు
अन्य भाषाओं में अनुवाद :
To grip, cut off, or tear with or as if with the teeth or jaws.
Gunny invariably tried to bite her.अर्थ : సూదిలో దారం ఎక్కించి కుట్టుట.
उदाहरण :
లత చొక్కాకి కాజాను కుట్టింది.
पर्यायवाची : కుట్టటం
अन्य भाषाओं में अनुवाद :
किसी बड़ी वस्तु में कोई छोटी वस्तु किसी माध्यम से जैसे सुई डोरे आदि से जोड़ना।
लता कुर्ते में बटन टाँक रही है।अर्थ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
उदाहरण :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
पर्यायवाची : కట్టు, కలుపు, కూర్చు
अन्य भाषाओं में अनुवाद :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeअर्थ : సూది దారం తో చేసే పని
उदाहरण :
దూదెకుల వాడు బొంత కుడుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బట్టలు మొదలైన ముక్కలను సూది, దారం సహాయంతో కలపడం
उदाहरण :
దర్జీ కుర్తాను కుట్టుతున్నాడు
अन्य भाषाओं में अनुवाद :
कपड़े आदि के टुकड़ों को तागे आदि की सहायता से जोड़ना।
दर्ज़ी कुर्ता सी रहा है।Create (clothes) with cloth.
Can the seamstress sew me a suit by next week?.अर्थ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
उदाहरण :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : సూది దారం తో చేసే పని
उदाहरण :
చిన్న పరుపును కుడుతున్నారు
अर्थ : సూది దారంతో చేసే పని
उदाहरण :
ఆ కుత్త కుట్టేశాడు