अर्थ : అప్పు తీసుకొని దానికి బదులుగా ఎదేని వస్తువును ఋణదాత దగ్గర పెట్టు క్రియ.
उदाहरण :
ఈ సమయములో మనము కుదువ ద్వారానే కొద్ది డబ్బును ప్రోగు చేయవచ్చు.
पर्यायवाची : కుదవకట్టు, కుదువ, తనఖా, తాకట్టు
अन्य भाषाओं में अनुवाद :
A conditional conveyance of property as security for the repayment of a loan.
mortgage