सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఉబ్బుగా ఉన్నటువంటి దానిని ఒత్తుట.
उदाहरण : డబ్బాపైన కూర్చోగానే అది అణిగిపోయింది.
पर्यायवाची : అణచు, అదుము, క్రుక్కు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
फूले या उभरे हुए तल का दबना।
अर्थ : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.
उदाहरण : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.
पर्यायवाची : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, అదుము, కుదియించు, క్రుక్కు, మడచు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
कपड़े, काग़ज़ आदि की तहें करना।
Bend or lay so that one part covers the other.
अर्थ : ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.
उदाहरण : ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.
पर्यायवाची : కుంచు, కుదియించు, తగ్గించు
मूल्य,धन आदि में से काट कर कम करना।
इंस्टॉल करें