अर्थ : పుష్పవతి కాని ఆడపిల్ల.
उदाहरण :
అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.
पर्यायवाची : ఆడపాప, చిన్నపిల్ల, పాప
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వివాహం కాని అమ్మాయి
उदाहरण :
పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.
पर्यायवाची : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పెళ్ళి కాని స్త్రీ.
उदाहरण :
తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.
पर्यायवाची : అవివాహిత
अन्य भाषाओं में अनुवाद :