अर्थ : ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు యుద్దము చేయుట.
उदाहरण :
ఇద్దరు పేరుమోసిన ఉస్తాదులు కుస్తీపడుతున్నారు.
पर्यायवाची : దెబ్బలాడు, పోట్లాడు
अन्य भाषाओं में अनुवाद :
दो आदमियों का एक दूसरे को बलपूर्वक पछाड़ने या पटकने के लिए लड़ना।
अखाड़े में लोग कुश्ती लड़ रहे है।