अर्थ : వేరే ప్రదేశానికి పోవునపుడు నీళ్లు తీసుకు వెళ్ళే కుండలాంటి పాత్ర
उदाहरण :
రైతు మరియు గొర్రెల కాపరిఇ కూజాలో నీళ్ళు నింపి వారితో పాటూ తీసుకెళ్తారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మందు వుంచే పాత్ర
उदाहरण :
గానసభకు వచ్చే ప్రజలు మరియు దాసీలు కూజా నుండి మందు తెచ్చుకొని తాగుతారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నీళ్ళు నిల్వ ఉంచడానికి మట్టితో తయారుచేసినటువంటి పొడువాటిపాత్ర
उदाहरण :
వేసవికాలంలో కూడా కూజాలో నీళ్ళు చల్లగా ఉంటాయి.
अन्य भाषाओं में अनुवाद :
जल रखने का मिट्टी, धातु आदि का एक पात्र जिसकी गर्दन बड़ी और पतली होती है।
गर्मी में भी सुराही का पानी ठंडा रहता है।